ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్లో నిందితురాలైన దేవికారాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా పక్కా ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగించింది. ఏసీబీ వద్ద ఉన్న ఆస్తుల చిట్టా ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆమె పై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈడీ-ఐటీకి ఏసీబీ అధికారులు పూర్తి సమాచారం అందించారు.
Teenmaar News:
మూడు పార్టీల మున్సిపల్ రాజకీయం,మందు దుక్నం లూటీ చేసిన దొంగ
https://bit.ly/2SzfJZH
ముగ్గులు వేస్తే కార్పొరేట్ టికెట్
https://bit.ly/2skwvBo
ఫోన్ లోకంల పద్మ
https://bit.ly/355XM7P
#ESIDevikaRani #MedicalScam #MoneyLaundering
Live Telugu TV Channel owned by VIL Media Pvt Ltd. V6 News is a 24×7 Live Telugu News Channel Dedicated To Report News Across Telangana, Andhra Pradesh And Also Other Parts Of The World Through Telugu Live Reports.
► Subscribe to V6 News Telugu : Youtube at http://goo.gl/t2pFrq
► Like us on Facebook : http://www.facebook.com/V6News.tv
► Follow us on Instagram : https://www.instagram.com/v6newstelugu/
► Follow us on Twitter : https://twitter.com/V6News
► Visit Website : http://www.v6velugu.com/
► Join Us On Telegram : https://t.me/V6TeluguNews
V6 Velugu Telugu Daily News Paper
http://epaper.v6velugu.com/
#TeluguLiveTVChannel
source
