కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , మరికొందరిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలపై.. కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. కొన్నాళ్ల క్రితం………. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం-SFIO దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని……….. వీణా, మరికొందరిపై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థ…. వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి…. 2018-19 మధ్య అక్రమంగా కోటి 72 లక్షలు చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్ మినరల్స్ కు, ఎక్సాలాజిక్ … ఎలాంటి సర్వీస్ ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీశాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్సాలాజిక్ పై SFIO విచారణ జరిపి…. అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు SFIO విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ వేసిన పిటిషన్ ను……. కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
————————————————————————————————————-
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
————————————————————————————————————-
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
————————————————————————————————————
source
