రైల్వే శాఖ ఉద్యోగాల కోసం భూములు ఇచ్చిన కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో….ఆర్జేడీ నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ -ED ముందు హాజరయ్యారు. గతనెల ఈ కేసులోనే….సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. సీబీఐ ఎఫ్ ఐఆర్ ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు…..ఇవాళ
తేజస్వియాదవ్ వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. గతనెల 25న ఇదే కేసులో తేజస్వియాదవ్ సోదరి మీసా భారతిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. రైల్వే శాఖ ఉద్యోగాల కోసం భూములు ఇచ్చిన కుంభకోణానికి సంబంధించి ఇటీవల సీబీఐ, ఈడీ దర్యాప్తు ప్రారంభించాయి. లాలు, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించగా….ఈడీ అధికారులు ఆయన కుటుంబానికి చెందిన వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Mar 27