Corruption News

కల్యాణలక్ష్మి పథకంలో రెవెన్యూ అధికారుల చేతివాటం | Massive Corruption in State Revenue Dept

0



పేదింట ఆడపిల్ల పెళ్లంటే తలో చేయి వేసి… తమకు తోచినవిధంగా సాయం చేస్తారు. ప్రభుత్వం సైతం పేద ఆడపిల్లల వివాహానికి… అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హులైన వారికి లక్షా 116 చొప్పున అందజేస్తోంది. నిరుపేదలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంలోనూ.. కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ.. మధ్యవర్తులతో కలిసి దొరికినంత దోచుకుంటున్నారు. దరఖాస్తుల పరిశీలన, చెక్కుల పంపిణీ పేరిట.. ఒక్కొక్కరి నుంచి వేలల్లో వసూలు చేసినట్లు విజిలెన్స్ విభాగం పరిశీలనలో వెల్లడయ్యింది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source

Leave A Reply

Your email address will not be published.