మనీలాండరింగ్ కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగాలకు నగదు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత ఏడాది జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అన్నాడీఎంకే సర్కారులో సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆగస్టు 12న సెంథిల్ బాలాజీపై 3 వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్ ను ఈడీ దాఖలు చేసింది. అంతకుముందు బెయిల్ కోసం బాలాజీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి రెండుసార్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, పాస్ పోర్టును అప్పగించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 15 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు..
————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
————————————————————————————————————-
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
————————————————————————————————————-
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
————————————————————————————————————
source
[ad_1] H&F Cracks Down on Housing Fraud in the Borough FulhamSW6 [ad_2] Source link
[ad_1] Bribery, corruption: What you should know Daily Express Malaysia [ad_2] Source link
[ad_1] Public housing fraud: Organised crime or a scam? news.sky.com [ad_2] Source link
[ad_1] Hong Kong man loses HK$13 million in fake crypto investment app scam Crypto News [ad_2]…
[ad_1] Regent’s Sahed shown arrested in money laundering case Daily Observer [ad_2] Source link
[ad_1] Khadeer Khan Mohammed Office of Inspector General (.gov) [ad_2] Source link