అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయన సహాయకులు ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ -ED……తాజాగా ఆయనకూ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం ఉదయం 11గంటలకల్లా తమ కార్యాలయానికి రావాలని దర్యాప్తు అధికారులు సూచించారు. అంతకుముందు ఆయన సహాయకులు ఇద్దర్ని……అరెస్ట్ చేశారు. ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ చేసిన వంద కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం శుక్రవారం నాగ్ పుర్ , ముంబయిలోని అనిల్ దేశ్ ముఖ్ నివాసాల్లో దాడులు నిర్వహించిన ED అధికారులు…..ఆయన వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండేను అదుపులోకి తీసుకున్నారు
#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Study Names Arizona as Most Corrupt State The Wall Street Journal Source link
Opinion | The Economics of Media Bias The Wall Street Journal Source link
Evangelicals slammed Bill Clinton's sexual misconduct. So why does Trump get a pass? McClatchy Washington Bureau…
Corruption in China’s Military Threatens Its Readiness, U.S. Says - WSJ The Wall Street Journal Source…
Exclusive | UnitedHealth Group Is Under Criminal Investigation for Possible Medicare Fraud - WSJ The Wall…
FBI’s Misuse of Foreign Spying Law Complicates the Push to Renew It The Wall Street Journal…