భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన……… భూములు, ఓ ఫ్లాట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు… జప్తు చేశారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన…… అలీబాగ్ లోని ఎనిమిది ఇళ్లస్థలాలను, ముంబయి దాదర్ లో ఉన్న ఓ ఫ్లాట్ ను…. ఈడీ జప్తుచేసింది. ఈమేరకు ప్రొవిజినల్ అటాచ్ మెంట్ ఆర్డర్ ను జారీచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
ముంబయిలోని పాత్రచాల్ అభివృద్ధి ప్రాజెక్టులో వేయి 34కోట్ల విలువైన భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యాపారవేత్త ప్రవీణ్
రౌత్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ…. అభియోగపత్రం సైతం దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంక్ మోసం కేసులో గతేడాది సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్ ను విచారించిన ఈడీ అధికారులు……..ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో ఉన్న సంబంధాలపై సైతం వర్ష రౌత్ ను ఆరాతీశారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
The United States joined regional officials, regulators, and industry leaders from Caribbean nations this week…
Deputy Secretary of State Christopher Landau will travel to Trinidad and Tobago and Guyana August…
Thane businesswoman allegedly cheated of Rs 20.6 lakh in celebrity brand promotion fraud Mid-Day Source link
Former Hawai‘i County housing official sentenced for bribery scheme Aloha State Daily Source link
Fired Norfolk housing head directed millions in contracts that violated state law, federal and local…
Key suspect in Rs1.4bn housing fraud held in Abu Dhabi,extradition process begins | Associated Press Of…