మనీలాండరింగ్ కేసులో మంగళవారం ఛత్తీస్ గఢ్ వ్యాప్తంగా సోదాలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్…. తాజాగా ముగ్గురిని అరెస్టు చేసింది. ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్, వ్యాపారవేత్తలు సునీల్ అగర్వాల్.., లక్ష్మీకాంత్ తివారీలను రాయ్ పూర్ లో అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో కీలక నిందితుడు…., లక్ష్మీకాంత్ తివారీ బంధువు సూర్యకాంత్ తివారీ పరారీలో ఉన్నట్లు… ED అధికారులు తెలిపారు. ముగ్గురినీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు వివరించింది. ఛత్తీస్ గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ CEOగా ఉన్న IAS అధికారి సమీర్ విష్ణోయ్ ని బుధవారం విచారించిన ED ఇవాళ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా…. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యాపారవేత్తల నివాసాల్లో తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో… 4 కోట్ల రూపాయల నగదు…, బంగారు అభరణాలను సీజ్ చేసింది. రాయగఢ్ కలెక్టర్ రాణు సాహు నివాసానికి సీల్ వేసింది..
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Marco Rubio, Secretary of State Liberia National Day Press Statement July 26, 2026 On behalf…
On behalf of the United States of America, I congratulate the people of the Maldives…
The United States welcomes the decision by interim President Delcy Rodriguez and Venezuela to withdraw…
Hearing set after dad of Saints superfan charged with fraud, drug dealing charges Audacy Source link
Central Jail Corruption Case: HC quashes Judge Quazi enquiry thehitavada.com Source link
Three Brooklyn developers plead guilty to affordable housing fraud Crain's New York Source link