దేశంలో 51 మంది సిట్టింగ్, మాజీ Mpలపై……. మనీలాండరింగ్ కేసులు ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు..దేశంలోని ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల వివరాలను కోర్టుకు నివేదించిన అమికస్ క్యూరీ..ఎంత మంది సిట్టింగ్ లు, ఎంతమంది మాజీ MP లు….. ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. ఇదే సమయంలో 71 మంది MLAలు, MLCలపై……….. మనీలాండరింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్లో……………. వేగంగా విచారణ చేపట్టాలని న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియా నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత… 121మంది సిట్టింగ్, మాజీ ప్రజాప్రతినిధులపై CBI కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన పలు క్రిమినల్ కేసులు……… ఐదేళ్లకు మించి పెండింగ్ లో ఉన్నాయన్న విజయ్ హన్సారియా……….. తొలుత వాటిని కింది కోర్టుల్లో విచారించిన తర్వాతే ఇతర కేసులను తీసుకొనేలా ఉత్తర్వులు ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు………. ప్రజాప్రతినిధులపై ఐదేళ్లు, అంతకుమించి పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వాలని…. సుప్రీం కోర్టు…… అన్ని హైకోర్టులను ఆదేశించింది
Etv Andhra Pradesh
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Mass. Mayor Charged With Pandemic Loan Fraud, Money Laundering Law.com Source link
Liquor authority fines True North $12K after minors with fake ID served at Jets White…
‘Youth skeptical of govt’s anti-corruption drive’ NewsDay Zimbabwe Source link
Access Denied You don't have permission to access "http://www.war.gov/News/News-Stories/Article/Article/4575433/competitors-display-resilience-teamwork-at-fort-drums-mountain-mudder/" on this server. Reference #18.7301d817.1787001420.26867603 https://errors.edgesuite.net/18.7301d817.1787001420.26867603…
Cops: Fake rideshare driver stealing phones, cards Audacy Source link
Militarizing Ecuador’s Prisons has Failed North American Congress on Latin America (NACLA) Source link